జగపతి పిక్చర్స్ బ్యానర్ లో శ్రీ V B రాజేంద్ర ప్రసాద్ దర్సకత్వం వహించి, నిర్మించిన చిత్రం-----". బంగారు బాబు". చిత్ర కథకుడు కూడా ఆయనే.
అక్కినేని, వాణిశ్రీ, జగ్గయ్య, జయంతి, S V రంగారావు నటించారు.
సంగీతం K V మహదేవన్. పాటలన్నీ సూపర్ గా ఉన్నాయి.
ఇందులో ఘంటసాల- సుశీల యుగళ గీతం " చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మ దీయ అందమంతా చీరలోనే ఉన్నది"....... మంచి ఉషారు గా సాగే పాట. గీత రచన శ్రీ ఆత్రేయ. చిత్రీకరణ ఎంతో బాగుంది. ఆ రోజుల్లో కుర్ర కారును ఒక ఊపు ఊపిన పాట. ఘంటసాల గారు పాడిన తీరు అమోఘం
No comments:
Post a Comment