Showing posts with label " శ్రీ కృష్ణార్జున యుద్ధం" (05.04.2014). Show all posts
Showing posts with label " శ్రీ కృష్ణార్జున యుద్ధం" (05.04.2014). Show all posts

Saturday, April 5, 2014

" మనసు పరిమళించెనే" (తెలుగు), మనవు ప్రేమ వాయితే (కన్నడ) ఒకే పాట రెండు బాషలలో



జయంతి పిక్చర్స్ " శ్రీ కృష్ణార్జున యుద్ధం" చిత్రానికి సంగీతం శ్రీ  పెండ్యాల నాగేశ్వర రావు గారు. ఈ  చిత్రం లోని అన్ని పాటలు బాగున్నాయి. 

ఈ చిత్రాన్ని కన్నడం లో తర్జుమా  చేసారు. 

ఘంటసాల, సుశీల  గానం చేసిన యుగళ గీతం " మనసు పరిమళించెనే" (తెలుగు), మనవు ప్రేమ వాయితే (కన్నడ) పాటను   విందాము.