Tuesday, June 10, 2014

" వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడ"


రాజ్య లక్ష్మి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "గోవుల  గోపన్న"  1968 విడుదల . 
దర్శకుడు: సీ యస్ రావు.  సంగీతం: ఘంటసాల గారు . 
కొసరాజు వ్రాసిన గీతం " వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడ"
మంచి పాట .   గోవును గురించి ఎన్నో విషయాలు తెలియ చెప్పిన పాట
ఘంటసాల గళం లో వన్నె తెచ్చింది. 



2 comments:

  1. వీడియో ఇక్కడ చూడొచ్చు (మొదటి పాట): http://www.youtube.com/watch?v=SSYWxDP4Avs

    ReplyDelete
  2. నిన్ననే సినిమా చూసాను (http://www.youtube.com/watch?v=2C5yNr1HXeU). అందులో ఘంటసాల, సుశీల తో కలిసి పాడిన వెర్షన్ కూడా ఉంది. ఇదీ బహుశా ఎక్కడా రికార్డ్‌గా విడుదలకాలేదనుకుంటా.

    ReplyDelete