వాసు ఫిల్మ్స్ నిర్మించిన చిత్రం " పుణ్యవతి". దర్శకుడు V దాదా మిరాసి. సంగీతం ఘంటసాల మాస్టారు. 1967 లో.
విడుదల
ఈ చిత్రంలో, డా సి నారాయణ రెడ్డి గారు వ్రాసిన "పెదవుల పైన సంగీతం" ఒక చక్కటి పాట. ఘంటసాల గళం లో మరింత హుందా గా ఉంది.
ఆ పాట విందాము. పాట సేకరణ యూ ట్యూబ్ ద్వారా
No comments:
Post a Comment