రాజ్య లక్ష్మి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "గోవుల గోపన్న" 1968 విడుదల .
దర్శకుడు: సీ యస్ రావు. సంగీతం: ఘంటసాల గారు .
కొసరాజు వ్రాసిన గీతం " వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడ"
మంచి పాట . గోవును గురించి ఎన్నో విషయాలు తెలియ చెప్పిన పాట
ఘంటసాల గళం లో వన్నె తెచ్చింది.