ఘంటసాల మాస్టారు స్వర పరిచి పాడిన పాటలలో ముందు వరసలో నిలిచే పాట "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" 1953 లో విడుదలైన "బ్రతుకు తెరువు" చిత్రం లోని ఈ పాట అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికి మరచి పోలేని మధుర మైన పాట గా చెప్పుకోవచ్చు. ఇదే పాటను P. లీల చే పాడించారు మాస్టారు. ఆమె కూడా అంతే అధ్భుతంగా పాడారు. పాట రచన సముద్రాల జూనియర్. ఇప్పుడు P లీల, ఘంటసాల పాడిన పాటను
విందాము.