2014 సంవత్సరానికి వీడుకోలు పలికే సమయం వచ్చింది. ఇంక కొన్ని ఘంటల్లో 2015 వ సంవత్సరం రాబోతుంది.
ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధుర క్షణాలు, ఎంతో విషాదం మిగిల్చింది 2014. అక్కినేని జనవరి 22 నిష్క్రమించారు. అలాగే అంజలి, బాపు గారు,. కి బాలచందర్ గారు వెళ్లి పోయారు.
ఘంటసాల గారు లేకుండా 40 సంవత్సరాలు గడిచాయి. కాని అయన పాటలు నిత్యమై, సత్యమై నేటికి వినిపిస్తూనే ఉంది. ఇలాగే కొన్ని తరాలవరకు వినిపిస్తుంది. అ పాటలన్నీ అజరామరం.
బాపు గారి దర్సకత్వం వహించిన "బుద్ధిమంతుడు" చిత్రం లో ఘంటసాల మాస్టారు పాడిన పాట
" టాటా...... వీడుకోలు..... గుడ్ బై...... ఇంక శెలవు" పాటను వీరందరికీ నివాళి గ సమర్పిస్తున్నాను.
సంగీతం శ్రీ మహదేవన్ పాట సేఖరణ యు ట్యూబ్ ద్వారా. వారికి ధన్యవాదాలు.
చాలా మంచి సందర్భోచితమైన పాట
ReplyDeleteహమేష హమేషా తమాషా తమాషా