దర్శక నిర్మాత శ్రీ కి బీ తిలక్ నిర్మించిన చిత్రం ఎం ఎల్. ఎ. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం తోనే, గాయని యస్ జానకి సినీ రంగ ప్రవేశం చేసింది.
ఘంటసాల జానకి పాడిన " నీ ఆస అడియాస, చేజారే మణి పూస, బ్రతుకంతా అమావాస, లంబాడోళ్ళ రామదాస" చాలా పాపులర్ అయిన పాట. ఆ పాట విందాము. ఘంటసాల గారి గళం లో ఎంత ఆర్ద్రత ఉందొ గమనించండి
touching song
ReplyDelete