ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వం, కి వీ మహదేవన్ సంగీతం కలయిక లో వచ్చిన చిత్రం. "దాగుడు మూతలు" 1964 విడుదల నందమూరి, సరోజా దేవి, ముఖ్య నటీ నటులు.
ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రజాదరణ పొందినవే. ప్రముఖంగా ఘంటసాల మాస్టారు పాడిన
" గోరింక గూటికే చేరావు చిలకా ...... బయమెందుకే నీకు బంగారు మొలక"
మంచి మెలోడీ పాట. గీత రచన శ్రీ దాశరథి పాట విందాం. యు ట్యూబ్ సహకారంతో
No comments:
Post a Comment