1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు' (అక్కినేని, సావిత్రి),
(సంగీతం ఘంటసాల) చిత్రాన్ని, హిందీ లో "జీనే కీ రాహ్" అనే పేరుతో శ్రీ
L V ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం 1969 లో విడుదల. మళ్ళీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత శ్రీ అనుమోలు వెంకట సుబ్బా రావు గారు 1971 లో
"భార్యా బిడ్డలు" (అక్కినేని, జయలలిత) పేరుతో తీసారు. ఈ చిత్రానికి శ్రీ
K V మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్స్. ఘంటసాల మాస్టారు పాడిన "అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చినదానా, పరవశించి సాగుతుంది చినదానా" ఒక చక్కటి పాట. ఆ పాట విందాము.
No comments:
Post a Comment