నేడు శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి జన్మ దినోత్సవం. ఆయన 89 వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు.
ANR ఈ మూడు అక్షరాలు తెలుగు కళామ తల్లికి దొరికిన ఆణిముత్యాలు. అందం, నటన, రాజసం కలబోసిన వ్యక్తిత్వం అక్కినేని సొంతం. ఆ నటునికి శుభాకాంక్షలు. అక్కినేని నటించిన "మహాకవి కాళిదాస్" లో ఘంటసాల గారి స్వరంలో "మాణిక్య వీణా ముపలాల యంతి" విందాము. ఘంటసాల గారు అద్భుతంగా గానం చేసారు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం 1960 లో వచ్చింది. దర్సకత్వం శ్రీ కమలాకర కామేశ్వర రావు.

Very nice dad !! Pramod
ReplyDeletethank you Pramod. I am surprised you have seen this.
Deleteముపలాల కాదండి, ముఫలాలయంతి
ReplyDeleteసరిచేసినందులకు ధన్యవాదాలు. పొరపాటుకు క్షమించాలి .k v rao
ReplyDelete