శ్రీ కే.బి.తిలక్ నిర్మించి దర్సకత్వం వహించిన చిత్రం "ఉయ్యాలా జంపాల". ఈ చిత్రం 1965 లో విడుదలైంది. శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు అద్భతమైన బాణీలు సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంలోని ఘంటసాల మాస్టారు పాడిన " ఓ పోయే పోయే చినదాన నీ కమ్మని మనసు నాదేనా" మంచి మెలోడి పాట. గీత రచన ఆరుద్ర గారు. ఆ పాట విందాము.
No comments:
Post a Comment