Showing posts with label మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి నేడు .వెలుగు నీడలు. Show all posts
Showing posts with label మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి నేడు .వెలుగు నీడలు. Show all posts

Sunday, June 15, 2014

"కల కానిది నిజమైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు"

 మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి నేడు .....అనగా 15 జూన్.

అయన వ్రాసిన పాటలలో ఎంతో విజ్ఞత ఉంటుంది. వెలుగు నీడలు చిత్రం లోని 
పాట  "కల కానిది నిజమైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు" 
అగాధమౌ జల నిధి లోన ఆణి ముత్యం ఉన్నటులే, శోకాన మరుగున దాటి సుఖ మున్నదిలే 
ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాదించాలి అదియే ధీర గుణం "
చాలా భావ గర్భిత మైన పాట.  ఒక మనిషి జీవితం లో  ఒడి పోయి ఆత్మహత్య 
చేసుకోబోయి, ఈ పాట వినిపిస్తే, తన ప్రయత్నాన్ని మానుకోన్నాడట.
తన పాట వల్ల ఒకరి జీవితం నిలబదిందంటే, ఆ రచయితకు ఇంత కంటే ఏమి కావాలి.




                    ...