"భట్టి విక్రమార్క" చిత్రం 1960 లో విడుదలై విజయం సాదించిన చిత్రం. నిర్మాత శ్రీ P V V సత్యనారాయణ మూర్తి, దర్సకత్వం శ్రీ జంపన చంద్రశేఖర రావు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం లోని ఘంటసాల, సుశీలపాడిన " ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్ని చిన్నెలన్ని మా కే లోయీ" మంచి మెలోడీ పాట. ఈ నాటికీ అంతే ఆదరణ తో అలరారుతోంది. ఆ పాట విందాము. వీడియో యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి, ఆ వీడియో అందించిన తేజా వీడియో వారికీ నా కృతజ్ఞతలు.
Showing posts with label "భట్టి విక్రమార్క" చిత్రం 1960. Show all posts

Thursday, October 17, 2013
" ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్ని చిన్నెలన్ని మా కే లోయీ"
"భట్టి విక్రమార్క" చిత్రం 1960 లో విడుదలై విజయం సాదించిన చిత్రం. నిర్మాత శ్రీ P V V సత్యనారాయణ మూర్తి, దర్సకత్వం శ్రీ జంపన చంద్రశేఖర రావు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం లోని ఘంటసాల, సుశీలపాడిన " ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్ని చిన్నెలన్ని మా కే లోయీ" మంచి మెలోడీ పాట. ఈ నాటికీ అంతే ఆదరణ తో అలరారుతోంది. ఆ పాట విందాము. వీడియో యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి, ఆ వీడియో అందించిన తేజా వీడియో వారికీ నా కృతజ్ఞతలు.
Subscribe to:
Posts (Atom)