1962 లో విడుదలైన చిత్రం "" గాలిమేడలు"". సంగీతం T G లింగప్ప సమకూర్చారు. పాటలన్నీ బాగున్నాయి. ప్రత్యేకించి , సముద్రాల గారు వ్రాసిన " మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో " చాల చక్కటి పాట. మాస్టారు ఎంతో ఆర్ద్రతతో పాడారు. పాట వింటే మనసు కలత చెందక తప్పదు. పాట విందాము