Thursday, January 12, 2017

" అరెరే రే రే ఎట్లాగో ఉన్నాది చిన్నమ్మి"


జగపతి పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన అద్భుత చిత్ర రాజం  దసరా బుల్లోడు . ఈ చిత్రానికి నిర్మాత దర్శకుడు శ్రీ వీరమాచినేని బాబూ  రాజేంద్ర ప్రసాద్ . 
ఈ చిత్రం 13-01-1971 భోగి పండుగ రోజున విడుదలై అఖండ విజయం సాధించింది. 
సంగీత దర్శకుడు శ్రీ కే వీ మహదేవన్ అందించిన సంగీత బాణీలు అటు మాస్ ను ఇటు క్లాస్ ను అలరించాయి. 
ఈ చిత్రం విడుదలై నేటికీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకొంది . కానీ పాటలు నేటికీ వినిపిస్తూనే ఉంది. అన్ని ప్రజాధారణ పొందిన పాటలే. 

 చిత్రం లోని "అరెరే రే రే  ఎట్లాగో ఉన్నాది చిన్నమ్మి" పాటను విందాము. గీత రచన శ్రీ ఆత్రేయ 


No comments:

Post a Comment