నేడు ప్రపంచ మహిళా దినోత్సవం. నేటి మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారు.
పురుషులతో సమాన మంటూ పోటీ పడుతున్నారు. విజయం సాదిస్తున్నారు. స్టార్ మహిళలుగా గుర్తింపు తెచ్చుకొన్నారు.
స్త్రీ రూపం అనేకం. తల్లి గా, చెల్లి గా, భార్యగ, వదినగా ఇలా ఎన్నో రూపాలు గా మనకు ఆగుపిస్తుంది.
మగువను దేవత గా కొలిచిన సౌభాగ్యం కలుగును. ఆమె కంట కన్నీరు కార్చిన, ఆ ఇల్లు నాశనం ఆగును.
స్త్రీ ని గౌరవిద్దాము.
ఇంటికి దీపం ఇల్లాలు .. ఇంటికి జీవన జ్యోతి.
గుండమ్మ కథ చిత్రం లో ఘంటసాల మాస్టారు పాడిన
' లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ' పాట విందాం
రచన పింగళి సంగీతం ఘంటసాల . పాట లింక్ ఓపెన్ కాకపోతే యు ట్యూబ్ లో చూడండి

No comments:
Post a Comment