అక్కినేని ఇంక లేరు అన్న వార్త విని, మనసు ద్రవించింది. ఒక మహా నటుడే కాక, ఒక మహా మనీషి. ఆయన ఎక్కని మెట్టు లేదు. రాని బిరుదు లేదు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన మానవతా వాది. ఆయన మహాభి నిష్క్రమణ చేసారు. ఆయన కు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు వారు లేని లోటును భరించే శక్తి ఇవ్వాలని ఆ భగవంతున్ని మనసారా వేడుకొంటున్నాను.
ఆయన నిష్క్రమణకు సంభందించిన పాట, 'పెళ్ళికానుక' చిత్రంలోని
" తీరేనుగా నేటితోనే తీయని గాధ, మిగిలిపోయే (మా) మధిలో మాయని బాధ" పాట విందాము. మనసు ద్రవించక మానదు.
ఆయన నిష్క్రమణకు సంభందించిన పాట, 'పెళ్ళికానుక' చిత్రంలోని
" తీరేనుగా నేటితోనే తీయని గాధ, మిగిలిపోయే (మా) మధిలో మాయని బాధ" పాట విందాము. మనసు ద్రవించక మానదు.